మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Narasimha Ashtakam 2 – శ్రీ నృసింహాష్టకం 2
ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరమ్ |
భవాబ్ధితరణోపాయం శంఖచక్రధరం పదమ్ ||
నీళాం రమాం చ పరిభూయ కృపారసేన
స్తంభే స్వశక్తిమనఘాం వినిధాయ దేవీమ్ |
ప్రహ్లాదరక్షణవిధాయవతీ కృపా తే
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || 1 ||
ఇంద్రాదిదేవనికరస్య కిరీటకోటి-
-ప్రత్యుప్తరత్నప్రతిబింబితపాదపద్మ |
కల్పాంతకాలఘనగర్జనతుల్యనాద
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || 2 ||
ప్రహ్లాద ఈడ్య ప్రళయార్కసమానవక్త్ర
హుంకారనిర్జితనిశాచరబృందనాథ |
శ్రీనారదాదిమునిసంఘసుగీయమాన
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || 3 ||
రాత్రించరాద్రిజఠరాత్పరిస్రంస్యమాన
రక్తం నిపీయ పరికల్పితసాంత్రమాల |
విద్రావితాఽఖిలసురోగ్రనృసింహరూప
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || 4 ||
యోగీంద్ర యోగపరిరక్షక దేవదేవ
దీనార్తిహారి విభవాగమ గీయమాన |
మాం వీక్ష్య దీనమశరణ్యమగణ్యశీల
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || 5 ||
ప్రహ్లాదశోకవినివారణ భద్రసింహ
నక్తంచరేంద్ర మదఖండన వీరసింహ |
ఇంద్రాదిదేవజనసన్నుతపాదపద్మ
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || 6 ||
తాపత్రయాబ్ధిపరిశోషణబాడబాగ్నే
తారాధిపప్రతినిభానన దానవారే |
శ్రీరాజరాజవరదాఖిలలోకనాథ
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || 7 ||
జ్ఞానేన కేచిదవలంబ్య పదాంబుజం తే
కేచిత్ సుకర్మనికరేణ పరే చ భక్త్యా |
ముక్తిం గతాః ఖలు జనా కృపయా మురారే
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || 8 ||
నమస్తే నారసింహాయ నమస్తే మధువైరిణే |
నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే ||
ఇతి శ్రీ నృసింహాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.